మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Vamana Stotram 2 – శ్రీ వామన స్తోత్రం
అదితిరువాచ –
నమస్తే దేవదేవేశ సర్వవ్యాపిఞ్జనార్దన |
సత్త్వాదిగుణభేదేన లోకవ్యాపారకారణే || 1 ||
నమస్తే బహురూపాయ అరూపాయ నమో నమః |
సర్వైకాద్భుతరూపాయ నిర్గుణాయ గుణాత్మనే || 2 ||
నమస్తే లోకనాథాయ పరమజ్ఞానరూపిణే |
సద్భక్తజనవాత్సల్యశీలినే మంగళాత్మనే || 3 ||
యస్యావతారరూపాణి హ్యర్చయంతి మునీశ్వరాః |
తమాదిపురుషం దేవం నమామీష్టార్థసిద్ధయే || 4 ||
యం న జానంతి శ్రుతయో యం న జాయంతి సూరయః |
తం నమామి జగద్ధేతుం మాయినం తమమాయినమ్ || 5 ||
యస్యావలోకనం చిత్రం మాయోపద్రవవారణం |
జగద్రూపం జగత్పాలం తం వందే పద్మజాధవమ్ || 6 ||
యో దేవస్త్యక్తసంగానాం శాంతానాం కరుణార్ణవః |
కరోతి హ్యాత్మనా సంగం తం వందే సంగవర్జితమ్ || 7 ||
యత్పాదాబ్జజలక్లిన్నసేవారంజితమస్తకాః |
అవాపుః పరమాం సిద్ధిం తం వందే సర్వవందితమ్ || 8 ||
యజ్ఞేశ్వరం యజ్ఞభుజం యజ్ఞకర్మసునిష్ఠితం |
నమామి యజ్ఞఫలదం యజ్ఞకర్మప్రభోదకమ్ || 9 ||
అజామిళోఽపి పాపాత్మా యన్నామోచ్చారణాదను |
ప్రాప్తవాన్పరమం ధామ తం వందే లోకసాక్షిణమ్ || 10 ||
బ్రహ్మాద్యా అపి యే దేవా యన్మాయాపాశయంత్రితాః |
న జానంతి పరం భావం తం వందే సర్వనాయకమ్ || 11 ||
హృత్పద్మనిలయోఽజ్ఞానాం దూరస్థ ఇవ భాతి యః |
ప్రమాణాతీతసద్భావం తం వందే జ్ఞానసాక్షిణమ్ || 12 ||
యన్ముఖాద్బ్రాహ్మణో జాతో బాహుభ్యః క్షత్రియోఽజని |
తథైవ ఊరుతో వైశ్యాః పద్భ్యాం శూద్రో అజాయత || 13 ||
మనసశ్చంద్రమా జాతో జాతః సూర్యశ్చ చక్షుషః |
ముఖాదింద్రశ్చాఽగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత || 14 ||
త్వమింద్రః పవనః సోమస్త్వమీశానస్త్వమంతకః |
త్వమగ్నిర్నిరృతిశ్చైవ వరుణస్త్వం దివాకరః || 15 ||
దేవాశ్చ స్థావరాశ్చైవ పిశాచాశ్చైవ రాక్షసాః |
గిరయః సిద్ధగంధర్వా నద్యో భూమిశ్చ సాగరాః || 16 ||
త్వమేవ జగతామీశో యన్నామాస్తి పరాత్పరః |
త్వద్రూపమఖిలం తస్మాత్పుత్రాన్మే పాహి శ్రీహరే || 17 ||
ఇతి స్తుత్వా దేవధాత్రీ దేవం నత్వా పునః పునః |
ఉవాచ ప్రాంజలిర్భూత్వా హర్షాశ్రుక్షాలితస్తనీ || 18 ||
అనుగ్రాహ్యాస్మి దేవేశ హరే సర్వాదికారణ |
అకంటకశ్రియం దేహి మత్సుతానాం దివౌకసామ్ || 19 ||
అంతర్యామిన్ జగద్రూప సర్వభూత పరేశ్వర |
తవాజ్ఞాతం కిమస్తీహ కిం మాం మోహయసి ప్రభో || 20 ||
తథాపి తవ వక్ష్యామి యన్మే మనసి వర్తతే |
వృథాపుత్రాస్మి దేవేశ రక్షోభిః పరిపీడితా || 21 ||
ఏతన్న హంతుమిచ్ఛామి మత్సుతా దితిజా యతః |
తానహత్వా శ్రియం దేహి మత్సుతానామువాచ సా || 22 ||
ఇత్యుక్తో దేవదేవస్తు పునః ప్రీతిముపాగతః |
ఉవాచ హర్షయన్సాధ్వీం కృపయాఽభి పరిప్లుతః || 23 ||
శ్రీ భగవానువాచ |
ప్రీతోఽస్మి దేవి భద్రం తే భవిష్యామి సుతస్తవ |
యతః సపత్నీతనయేష్వపి వాత్సల్యశాలినీ || 24 ||
త్వయా చ మే కృతం స్తోత్రం పఠంతి భువి మానవాః |
తేషాం పుత్రో ధనం సంపన్న హీయంతే కదాచన || 25 ||
అంతే మత్పదమాప్నోతి యద్విష్ణోః పరమం శుభం |
ఇతి శ్రీపద్మపురాణే శ్రీ వామన స్తోత్రం |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.